మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Devi Narayaniyam Dasakam 14 – చతుర్దశ దశకమ్ – సుదర్శనకథా-భరద్వాజాశ్రమ ప్రవేశమ్
రాజా పురాఽఽసీత్కిల కోసలేషు
ధర్మైకనిష్ఠో ధ్రువసంధినామా |
ఆస్తాం ప్రియే అస్య మనోరమా చ
లీలావతీ చేతి దృఢానురక్తే || 14-1 ||
మనోరమాఽసూత సుదర్శనాఖ్యం
కుమారకం శత్రుజితం చ సాఽన్యా |
సంవర్ధయంస్తౌ మృగయావిహారీ
వనే నృపో హా హరిణా హతోఽభూత్ || 14-2 ||
విచింతయన్ రాజకులస్య వృత్తం
తజ్జ్యేష్ఠపుత్రస్య సుదర్శనస్య |
రాజ్యాభిషేకాయ గురుర్వసిష్ఠ-
-శ్చకార మంత్రం సచివైః సమేతః || 14-3 ||
మాతామహః శత్రుజితో యుధాజి-
-దభ్యేత్య సద్యోఽమితవీర్యశాలీ |
రాజ్యే స్వదౌహిత్రమిహాభిషిక్తం
కర్తుం కుబుద్ధిః కురుతే స్మ యత్నమ్ || 14-4 ||
మనోరమాయా అపి వీరసేనః
పితాఽభ్యుపేత్యాశు రురోధ తస్య |
యత్నం బలీ స్వస్వసుతాసుతాభి-
-షేకైకబుద్ధీ ఖలు తావభూతామ్ || 14-5 ||
కృత్వా వివాదం చ తతో నృపౌ ద్వౌ
ఘోరం రణం చక్రతురిద్ధరోషౌ |
యుధాజితా తత్ర తు వీరసేనో
దైవాద్ధతోఽభూద్ధరిణా కరీవ || 14-6 ||
రాజ్యేఽభిషిక్తః ఖలు శత్రుజిత్స
బాలస్తతోఽయం రిపుభిద్యుధాజిత్ |
దౌహిత్రరాజ్యం సుఖమేకనాథః
శశాస వజ్రీవ దివం మహేశి || 14-7 ||
పత్యుః పితుశ్చాపి మృతేరనాథా
భీతా విదళ్ళాభిధమంత్రియుక్తా |
మనోరమా బాలసుతా త్వరణ్యే
యయౌ భరద్వాజమునిం శరణ్యమ్ || 14-8 ||
తపోనిధిర్దీనజనానుకంపీ
జ్ఞాత్వా మునిస్తాం ధ్రువసంధిపత్నీమ్ |
ఉవాచ వత్సే వస నిర్భయైవ
తపోవనేఽత్రాస్తు శుభం తవేతి || 14-9 ||
అల్పోఽప్యుపేక్ష్యో న రిపుర్న రోగో-
-ఽప్యేవం స్మరన్నాశు నృపో యుధాజిత్ |
తాం హర్తుకామః ససుతాం మహర్షేః
ప్రాపాశ్రమం మంత్రివరేణ సాకమ్ || 14-10 ||
న మానితస్తేన తపస్వినా స
మనోరమాం నైవ సుతం చ లేభే |
ప్రహర్తుకామోఽపి మునిం స మంత్రి-
-వాచా నివృత్తః శ్రుతకౌశికోఽభూత్ || 14-11 ||
ఏవం మునిస్తాం ససుతాం రరక్ష
భీతోఽస్మి సంసారయుధాజితోఽహమ్ |
న మే సహాయోఽస్తి వినా త్వయైష
సనూపురం తే చరణం నమామి || 14-12 ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.